JAISW News Telugu

Hardik Pandya : హార్ట్ బ్రేక్: ఎమోషనల్ అయిన హార్దిక్ పాండ్య

Hardik Pandya

Hardik Pandya

Hardik Pandya : LSGతో మ్యాచ్‌లో ఓటమి తర్వాత MI కెప్టెన్ హార్దిక్ పాండ్య ఎమోషనల్ అయ్యారు. బౌలింగ్‌లో 5 వికెట్లు తీసినా, బ్యాటింగ్‌లో చివరి వరకూ పోరాడినా జట్టు విజయం సాధించలేకపోయింది. దీంతో ఆయన నిరాశతో కనిపించారు. తిలక్ వర్మ మరింత బాగా ఆడుంటే గెలిచేవాళ్లమన్న అభిప్రాయం సోషల్ మీడియాలో వెల్లువెత్తుతోంది. జట్టులో గెలిచే తపన కనిపించట్లేదని విశ్లేషకుల మాట.

Exit mobile version