Hardik Pandya : హార్ట్ బ్రేక్: ఎమోషనల్ అయిన హార్దిక్ పాండ్య

Hardik Pandya
Hardik Pandya : LSGతో మ్యాచ్‌లో ఓటమి తర్వాత MI కెప్టెన్ హార్దిక్ పాండ్య ఎమోషనల్ అయ్యారు. బౌలింగ్‌లో 5 వికెట్లు తీసినా, బ్యాటింగ్‌లో చివరి వరకూ పోరాడినా జట్టు విజయం సాధించలేకపోయింది. దీంతో ఆయన నిరాశతో కనిపించారు. తిలక్ వర్మ మరింత బాగా ఆడుంటే గెలిచేవాళ్లమన్న అభిప్రాయం సోషల్ మీడియాలో వెల్లువెత్తుతోంది. జట్టులో గెలిచే తపన కనిపించట్లేదని విశ్లేషకుల మాట.