Supreme Court : సుప్రీంకోర్టులో కంచ గచ్చిబౌలి భూముల కేసు విచారణ జరిగింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించలేదు. ప్రస్తుతం ఉన్న స్టేటస్ కో కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 15వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఈ భూముల విషయంలో నెలకొన్న అనిశ్చితి కొనసాగనుంది. ఈ కేసుపై మరింత సమాచారం కోసం ఎదురు చూడాల్సి ఉంది.