Vande Bharat : ఇండియన్ రైల్వేస్ లో ఎన్నో మార్పులు తీసుకు వచ్చి ప్రజలకు రవాణా వ్యవస్థను మరింత సులభ తరం చేసే అనేక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇప్పటికే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లతో సుదూర ప్రాంతా లకు వేగంగా వెళ్లే సదుపాయం కేంద్ర ప్రభుత్వం కల్పించింది.
రైల్వే శాఖ తాజా గా తక్కువ ధరకు ప్రీమియం ప్రయాణం కోసం వందే భారత్ మెట్రో రైలు తీసుకురానుంది. ఈ రైలు డిజైన్ ఇంటీరియర్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. వందే మెట్రో 130 KMPH వేగంతో 250 నుంచి 300 కిలోమీటర్ల దూరం మాత్ర మే ప్రయాణించేలా డిజైన్ చేశారు. నూతనంగా ప్రారంభిస్తున్న మహిళలు అనేక సదుపాయాలు ఉన్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించేటువంటి రైలు కూడా నేడు భారతదేశ ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి.
అందులో ప్రధానమైన రైలు వందే భారత్ ఈ రైలు బుల్లెట్ వేగంతో దూసుకుపోతుంది. తక్కువ సమ యంలోనే సుదూర ప్రాంతాలకు కూడా సులభంగా చేరుకుంటున్నారు రైల్వే వ్యవస్థలో ఎన్నో మార్పు లు తీసుకొస్తూ ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో కొత్త రైళ్లను తీసుకువస్తుంది.