Gold prices : రూ.లక్షకు చేరువలో పసిడి ధరలు

Gold prices : ఖరీదైన లోహాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బంగారం ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.96,540కి చేరుకుంది. గత రెండు రోజుల్లోనే బంగారం ధర రూ.6 వేలు పెరగడం గమనార్హం. దీంతో బంగారం ధరలు త్వరలోనే రూ.లక్షను దాటేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

TAGS