Hostels : రాత్రిళ్లు హాస్టల్స్ లో ఉండే అమ్మాయిలు ఈ వీడియో చూడాల్సిందే

Girls hostels : పీజీ చదువుతున్న నలుగురు యువతులు ఒక రూంలో ఉంటున్నారు. ఇందులో ఒక అమ్మాయికి పెళ్లి అయ్యింది. ఇద్దరు జాబ్ చేస్తారు. నైట్ లేటుగా వస్తారని డోర్ మూయకుండానే వాళ్లు పడుకుంటారు. అయితే తెరిచి ఉన్న డోర్ చూసుకొని ఓ యువకుడు వచ్చి ఓ పెళ్లైన యువతితో రోమాన్స్ చేయడం ఆరంభించాడు. ఇది కల అనో.. భర్త అనో ఆమె అలానే భరిస్తోంది. మెలకువ వచ్చి చూడగా వేరే వ్యక్తి ఉండడంతో అరిచేసింది. దీంతో యువకుడు పారిపోయాడు. ఓనర్ కు కాల్ చేసి చెప్పగా పైకి వచ్చాడు.. చూస్తే ఓనర్ నే ఈ పనిచేసినట్టుగా యువతులు గుర్తించారు. దీంతో యువతులు రూమ్ లాక్ చేసుకొనే పడుకోవాలంటూ ఓ యువతి మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Sushma_Talkies (@sushma_balakrishnan)

TAGS