Gaganyaan : గగన్ యన్ మిషన్ లో భాగంగా మానవ సహిత అంతరిక్ష యాత్రలకు తోడ్పడే LVM3 లాంచ్ వెహి కిల్ తయారీ లో ఇస్రో మరో ఘనత సాధించింది. కీలకమైన CE20 క్రయోజనిక్ ఇంజన్ ను విజయ వంతంగా పరీక్షించింది.
ఇది అంతరిక్ష యాత్రలకు అర్హత సాధించినట్లు సైంటిస్టులు వెల్లడించారు మానవ సహిత యాత్ర లో భాగంగా తొలుత ముగ్గురు వ్యోమగాములను భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలోకి చేర్చి మళ్లీ క్షేమంగా తీసుకురావడం గగన్ యాన్ లక్ష్యం..