JAISW News Telugu

Free electricity : చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్

Free electricity

Free electricity

Free electricity : చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్ లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పథకం ద్వారా దాదాపు 93 వేల చేనేత కుటుంబాలు, 10 వేల పవర్ లూమ్ యూనిట్లు లబ్ధి పొందనున్నాయి. పరిమితికి మించి విద్యుత్ వినియోగిస్తే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

Exit mobile version