Group 1 Notification : ఎట్టకేలకు తెలంగాణ లో గ్రూప్ 1 నోటిఫికేషన్..
![Group 1 Notification](https://jaisw-media-te-bucket.s3.ap-south-1.amazonaws.com/uploads/2024/02/20150952/IMG_20240220_145923.jpg)
Group 1 Notification
Group 1 Notification : పేపర్ లీకేజి కారణంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు సార్లు గ్రూప్1 పరీక్ష రద్దు కావడం జరిగింది.. మరొసారి బాయో మెట్రిక్ సమస్య ఉందని వాయిదా వేశారు.. దీంతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం పై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడితే ఎలా అంటూ కోర్టు మొట్టికాయలు వేసింది.
గతంలో హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొగ్గు చూపింది. నిన్న గ్రూప్1 నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో, ఈరోజు జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్సక్లూజివ్ గా, హనుమకొండ జిల్లా కోర్టులో సీనియర్ న్యాయవా దుల వివరణ కోరడం జరిగింది.