Shobharani : టీడీపీ ఫైర్ బ్రాండ్ శోభారాణితో జైస్వరాజ్య టీవీ/jSW టీవీతో త్వరలో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Shobharani

Shobharani

Shobharani : మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఆర్భాటంతో 2008 ఆగష్టు 26న స్థాపించిన ‘ప్రజారాజ్యం’పార్టీ చాలా మందికి గుర్తులేకపోయినా.. ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన ‘శోభారాణి’ అంటే పొలిటికల్ సర్కిల్‌లో అందరికీ పరిచయమే. పార్టీ స్థాపించిన తొలినాళ్లలో ‘మహిళా రాజ్యం’ అధ్యక్షురాలిగా చిరంజీవిపై ఈగ వాలినా ఊరుకోకపోయే వారు శోభారాణి. దీంతో శోభారాణి అంటే ప్రజారాజ్యం ఫైర్ బ్రాండ్ అన్నంతగా ఫేమస్ అయ్యారు. అప్పట్లో తెలుగుదేశం, కాంగ్రెస్ నాయకులను టార్గెట్ చేస్తూ విమర్శలు గిప్పిస్తూ తనదైన శైలిలో ఓ వెలుగు వెలిగారు.

అయితే ప్రజారాజ్యం పార్టీ 2009 ఎన్నికల్లో ఓటమి చవిచూడడంతో మూడేళ్లలో పీఆర్పీ హస్తం పార్టీలో విలీనం అయింది.  కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు చిరంజీవి తీసుకున్న నిర్ణయం పై మీ స్పందన ఏంటి ?

ప్రజారాజ్యం నుండి పోతే చిరంజీవిని పోమని ఆ పార్టీని ప్రజలకు వదిలేయాలంటూ బహిరంగా లేఖరాసి హాట్ టాపిక్ అయ్యారు కదా.. చిరంజీవి ఏమన్నారు అప్పుడు ?

తర్వాత టీడీపీలో చేరారు.. చంద్రబాబు సహకారం మీకు ఎలాగ ఉంది ?

వైసీపీలో రోజా గారిలాగా టీడీపీలో కూడా ఫైర్ బ్రాండ్‌ ఇమేజ్ తెచ్చుకున్నారు.. దీనిపై మీ స్పందన ఏంటి ?

వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా ఉన్న రోజాను కట్టడి చేయాలంటే శోభక్కే కరెక్ట్ గుంటూరు నేతలంతా భావించారు.. దానిని మీరు ఫుల్ ఫిల్ చేశారా ?

టీడీపీలో చేరే ముందు కాస్త గ్యాప్ తీసుకున్నారు.. ఎందుకు అంత గ్యాప్ వచ్చింది ?

ఇప్పుడు చంద్రబాబు నాయుడి గారి పరిపాలన ఎలా ఉంది ?

జనసేనలోకి రావడానికి ప్రయత్నించారట.. ఎంతవరకు నిజం ?

అన్ మ్యారీడ్ పొలిటీషన్లు అంతా సక్సెస్ అయ్యారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.. పిల్లలు వద్దనుకున్న మీరు ఎంత వరకు సక్సెస్ అయ్యారు ?

రాజకీయాల్లో మీకు మమతా బెనర్జీ, మాయావతిలు ఇన్స్ పిరేషన్ నా ?

ఇటీవల సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వస్తున్నారు.. వాళ్లంతా నైతిక విలువలు పాటించాలన్నారు.. ఇప్పుడు ఎంతమంది అలాంటి వాళ్లు ఉన్నారు ?

టీడీపీలో మీరు ఏ పదవి ఆశిస్తున్నారు?

TAGS