Kavitha Custody : ఉత్కంఠ.. కాసేపట్లో కవిత కస్టడీ పై తీర్పు

Kavitha Custody
Kavitha Custody : ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవి త కస్టడీ పిటీషన్ పై కాసేపట్లో తీర్పు వెలువడ నుంది. ఢిల్లీ లోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ను వెల్లడించనుంది.
ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆమె ను కస్టడీ 10 రోజుల పాటు కస్టడీ కి ఇవ్వా లని ఈడి కోర్టును కోరింది. అయితే సుప్రీం కోర్టు లో కేసు పెండింగ్ లో ఉండగా అమెను అక్రమంగా అరెస్ట్ చేశారనీ కవిత తరుపు న్యాయ వాది వాదిం చారు. దీంతో జడ్జి ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఆసక్తి గా ఉంది.