
Kunickaa sadanand
Kunickaa sadanand : బాలీవుడ్ నటి కునికా సదానంద్ తాజాగా సిద్ధార్థ్ కన్నన్ షోలో మాట్లాడుతూ తన కంటే చిన్నవాడైన అక్షయ్ కుమార్‌కు ఎక్కువ మగతనం ఉండటం వల్లే హీరోయిన్లతో ఎఫైర్లు పెట్టుకున్నాడని అభిప్రాయపడ్డారు. పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు ఎక్కువగా ఉంటే ఫిట్‌గా ఉంటారని, దానివల్ల మహిళలకు ఆకర్షణ కలుగుతుందని ఆమె అన్నారు. అంతేకాకుండా, తన కెరీర్ తొలినాళ్లలో సింగర్ కుమార్ సానుతో ప్రేమలో పడిన విషయాన్ని కూడా ఆమె వెల్లడించారు.