JAISW News Telugu

Heroines : హీరోయిన్ల అందాల ఆరబోతలో ఒక్కో డైరెక్టర్ ది ఒక్కో శైలి

Heroines

Heroines

Heroines : సినీ రంగంలో రాఘవేంద్ర రావు నుంచి శేఖర్ కమ్ముల వరకు అందరిదీ డిఫరెంట్ స్టైల్.  హిరోయిన్లను అందంగా చూపించడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. రాఘవేంద్ర రావు సీనియర్ డైరెక్టర్ హీరోయిన్ల నాభి అందాలను చూపిస్తూ వాటిపై ఫ్రూట్స్ వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడం అలవాటు. మరి కొంత మంది దర్శకులు ఎక్కువగా హీరోయిన్ల వివిధ పార్టులను చూపిస్తూ ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ టాలీవుడ్ లో డైరెక్టర్ శేఖర్ కమ్ములది విభిన్న శైలి.

శేఖర్ కమ్ముల తాను అనుకున్న కథ పూర్తయిన తర్వాతే నిర్మాత, దర్శకులతో పాటు హిరో, హీరోయిన్లను ఎంపిక చేస్తారు. అప్పటి వరకు ఎవరినీ తీసుకోరు. ఏ నిర్మాత దగ్గర ముందస్తు డబ్బులు తీసుకోడు. స్క్రిప్ట్ మొత్తం పక్కాగా వచ్చాకే హిరో, హీరోయిన్లతో పాటు మిగిలిన సాంకేతిక నిపుణులను ఎంచుకుంటారు.

శేఖర్ కమ్ముల తన సినిమాల్లో ఎక్కువగా కొత్త నటీనటులకు అవకాశాలు ఇస్తుంటారు. కనీసం రెండు నెలల స్క్రిప్ట్ సిద్ధం చేస్తారు. నటీ నటులతో రిహార్సల్స్ చేయిస్తారు. ఆ తర్వాత ఓకే అనుకుంటేనే ఒక నిర్ణయానికి వస్తారు. కానీ ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లదు. అంతా పక్కాగా ఆయన ప్లాన్ చేసుకుంటారని సమాచారం. మళ్లీ ఇంటిల్లీ పాది కూర్చుని చూసేలా ఆయన సినిమాలు ఉంటాయి.

శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరో క్యారెక్టర్లు సింపుల్ గా ఉంటాయి.  అయితే హీరోయిన్ల బ్యాక్ చూపించడంలో శేఖర్ కమ్ముల ఏం తక్కువ తినడం లేదు.  ఫిదా సినిమాలో సాయి పల్లవి బ్యాక్ చూపించడంలో సక్సెస్ అయ్యారు. ఆనంద్ మూవీలో కమిలినీ ముఖర్జీ బ్యాక్ చూపించి మత్తెక్కించారు. అంటే కేవలం నాబి అందాలు, వివిధ పార్టుల విషయంలో డైరెక్టర్ల శైలికి, శేఖర్ కమ్ముల శైలికి తేడా స్పష్టంగా అర్థమవుతుంది. శేఖర్ కమ్ముల హీరోయిన్ల గ్లామర్ విషయంలో కాస్త  చూపించి చూపించనట్లు క్లాసికల్ గా సీన్లు తీయడంలో దిట్ట. కానీ ఈ విషయాన్ని చాలా మంది గుర్తించరు.

Exit mobile version