Sonu Sood – Dr Jai : యూబ్లడ్ అంబాసిడర్ సోనూ సూద్ ను కలిసిన డా.జై

Dr. Jai who met UBlood Ambassador Sonu Sood
Sonu Sood – Dr Jai : యూబ్లడ్ ఫౌండర్ డా.జై, జగదీష్ బాబు యలమంచిలి గారు ఇండియాకు వచ్చిన సందర్భంగా యూబ్లడ్ అంబాసిడర్ అయిన రియల్ హీరో సోనూసూద్ ను గురువారం హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో సన్నిహితులతో కలిసి కలిశారు.

Dr. Jai who met UBlood Ambassador Sonu Sood
మొదట నోవాటెల్ హోటల్ లో సోనూసూద్ కు పుష్పగుచ్చం అందించి డా.జై గారు, ఇతర సన్నిహితులు స్వాగతించారు. అనంతరం హోటల్ లో కలిసి ముచ్చటించారు. యూబ్లడ్ యాప్, సేవలు తదితర విషయాలను సోనూసూద్ తో పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో డా.జై గారితోపాటు ఆయన సన్నిహితులు పలువురు పాల్గొన్నారు.