Dr. Heroine : డాక్టర్ హీరోయిన్ అందాల ఆరబోత..
![Dr. Heroine](https://jaisw-media-te-bucket.s3.ap-south-1.amazonaws.com/uploads/2024/11/11141828/KAMAKSHI-BHASKARLA.jpg)
Dr. Heroine Kamakshi
2018లో ఈమె మిస్ తెలంగాణగా నిలిచింది. దీంతో ఆమె సినీ రంగంలోకి రావాలని అనుకుంది. ఇక్కడ అంత ఈజీగా అవకాశాలు దొరకవని ఆమెకు తెలుసు. అందుకే చిన్న చిన్న పాత్రలు చేయాలని నిర్ణయించుకుంది. దీనికనుగుణంగానే చిన్న సినిమాల్లో మెల్లిగా అవకాశాలు దక్కించుకుంది. పొలిమేర చిత్రం ద్వారా సత్యం రాజేశ్ సరసన నటించి మెప్పించింది. ఈ సినిమాలో కామాక్షి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
దీంతో ఈ సినిమాతో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. పొలిమేర 2, ఓంబీమ్ బుష్, విరుపాక్షి, ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం లాంటి సినిమాలతో బిజీ యాక్టర్ గా మారిపోయింది. డాక్టర్ గా సక్సెస్ అయిన కామాక్షి ఇటు యాక్టర్ గా రాణిస్తుండటం కూడా గొప్ప విషయమే. ఈమె సోషల్ మీడియాలో ఎక్కువగా గ్లామర్ ఫొటోలు పెడుతుంటుంది. దీనికి కుర్రకారు ఎక్కువగా స్పందిస్తుంటారు. హాట్ హాట్ ఫొటోలతో యువతను ఆకట్టుకుంటోంది.