Doctor`s Dog : డాక్టర్స్ డాగ్ అంటే ఇట్లుంటదీ మరీ
Doctor`s Dog : ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్లు వీళ్లు అవుతారన్నది నానుడి. ఇది మనుషులకే కాదు.. కుక్కలకు కూడా వర్తిస్తుందట.. అవును.. అక్షరాల ఇది నిజం.. డాక్టర్లే కాదు.. వారి ఇంట్లో ఉండే కుక్కలకు కూడా ఆ డాక్టర్ లు అవుతాయని అచ్చం అలాగే ప్రవర్తిస్తాయని ఈ కుక్కను చూస్తే అర్థమవుతోంది.
సాధారణంగా డాక్టర్లు ఎలా ఉంటారు.. ఎవరైనా అపస్మారక స్థితిలో పడిపోతే వారికి సీపీఆర్ చేస్తారు. అయితే వాళ్లే కాదు.. వారితో సహవాసం చేసిన కుక్కలు కూడా అలానే తయారవుతాయని ఒక ఫన్నీ వీడియోను బట్టి అర్థమవుతోంది.
మీరు ఈ వీడియోను చూసి నవ్వుకోండి