JAISW News Telugu

patients sit : డాక్టర్లు పేషెంట్లను ఎడమవైపునే ఎందుకు కూర్చోబెడతారో తెలుసా ?

patients sit

patients sit

patients sit : దాదాపు అన్ని ఆసుపత్రుల్లో వైద్యులు తమ పేషెంట్లను వారి ఎడమ వైపున కూర్చోబెడతారు. పేషెంట్ల కోసం ప్రతి ఆస్పత్రిలో డాక్టర్ ఎడమవైపున కుర్చీ ఏర్పాటు చేసి ఉంచుతారు. ఎందుకంటే ఇది రోగుల పరిస్థితులను బాగా అంచనా వేయడానికి వారికి సహాయపడుతుంది. కుడివైపు నుంచి రోగి గుండె, లివర్, పొత్తికడుపును పరీక్షించడం సులభంగా ఉంటుంది. వారి పరిస్థితిని బాగా అంచనా వేయడానికి వైద్యులు రోగులను వారి ఎడమ వైపున కూర్చోబెడతారు. ముఖ్యంగా డాక్టర్లలో చాలామంది కుడిచేతి వాటం కావడం వల్ల స్టెతస్కోప్ వంటి పరికరాలు వాడటంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే మెడికల్ స్టూడెంట్స్‌ కాలేజీ నుంచే దీన్ని అలవర్చుకుంటారు. అయితే దీని వెనుక ఎలాంటి సైంటిఫిక్ రీజన్ లేదు.  రోగులు వారి నొప్పి నుండి ఉపశమనం పొందడానికి వైద్యులు సహాయం చేస్తారు. సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేయడం ద్వారా జీవితాన్ని తిరిగి ఇవ్వడానికి వైద్యులు మన శరీరాలతో పని చేస్తారు.

Exit mobile version