Night Chat : మీరు ఒకవేళ రాత్రి 11 గంటల తర్వాత ఒక మహిళకు మెసేజ్ చేయాలనుకుంటే, మీ ఉద్దేశం స్పష్టంగా మరియు గౌరవంగా ఉండాలి. అత్యవసరమైన విషయం అయితే తప్ప, ఆలస్యంగా మెసేజ్ చేయడం మంచిది కాదు. ఒకవేళ మీరు తరచుగా ఇలా చేస్తే, అది అవతలి వ్యక్తికి ఇబ్బంది కలిగించవచ్చు. మీపై వారికి తప్పుడు అభిప్రాయం ఏర్పడవచ్చు. రాత్రి 11 గంటల తర్వాత మహిళలకు కామన్ గా మెసేజ్ చేసినా కూడా అప్ సీన్ యాక్టివిటీగా అవుతుంది. అది క్రిమినల్ కేసుగా మారుతుంది.. కాబట్టి, అబ్బాయిలు మరియు పురుషులు రాత్రి సమయంలో మహిళలకు మెసేజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.