Dishapatani Saree Look : బాబోయ్.. చీరలో ఉప్పొంగే సొగసులు మొత్తం చూపించిన దిశాపటానీ..!

Dishapatani Saree Look
Dishapatani Saree Look : గ్లామరస్ హీరోయిన్ లలో దిశా పటానీ ఒకరు.. ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. ఈమె పాన్ ఇండియన్ వ్యాప్తంగా ఒక్క సినిమా చేయకపోయినా అంతటా ఫాలోయింగ్ తెచ్చుకుంది. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ తెలుగు లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది..
ఈమె సినిమాల కంటే కూడా సోషల్ మీడియా వేదికగానే చాలా మందిని ఎట్రాక్ట్ చేసి తన వైపుకు తిప్పుకుంది.. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ కు తన హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అలరిస్తుంది.. ఇక తాజాగా మరోసారి ఈమె అందాలన్నీ విందుగా చేసి కుర్రాళ్లకు వడ్డించింది.
తాజాగా ఈమె సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటో షూట్ ను షేర్ చేసింది.. ఈ భామ గ్రీన్ కలర్ శారీలో అందాల విందు చేసింది.. ఎద అందాలతో పాటు, నడుము అందాలతో కూడా రెచ్చిపోయింది.. టైట్ ఫిట్ జాకెట్ లో చాలా హాట్ ఫోజుల్లో దర్శనం ఇచ్చింది. ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
ఇదిలా ఉండగా ఈ భామ తన హాట్ హాట్ అందాలతో 60 మిలియన్స్ కంటే ఎక్కువనే ఫాలోవర్లను దక్కించుకుని అత్యధిక ఫాలోవర్స్ కలిగి ఉన్న గ్లామరస్ హీరోయిన్ లలో టాప్ లో ఉంది.. ఈ రేంజ్ లో ఫాలోవర్స్ ను దక్కించు కోవడంతో ఈమెకు పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయ్యింది.
ఇక ప్రజెంట్ ఈ భామ మూడు పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తుంది. ఇవన్నీ రిలీజ్ అయితే దిశా దశ మారడం ఖాయం.. ఇలా ఈ అమ్మడు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో గ్లామర్ ను పంచుకుంటూ తనదైన శైలిలో హాట్ నెస్ తో అలరిస్తుంది.
View this post on Instagram