Director Krish : డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్..8వ నిందితుడిగా చేర్చిన పోలీసులు
Director Krish : రాడిసన్ డ్రస్ కేసులో సంచలన విషయాలు వెళ్లడైనట్లు తెలుస్తోంది. టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ డ్రగ్స్ పార్టీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎఫ్ ఐ ఆర్ లో ఎనిమిదవ నిందితుడిగా డైరెక్టర్ కృష్ణ పోలీసులు చేర్చారు. ఈ మేరకు క్రిష్ స్టేట్మెంట్ ను పోలీసులు తీసుకోనున్నారు.
స్నేహితులు పిలవడం వల్లే పార్టీకి వెళ్లాలని డ్రైవర్ రాగానే అక్కడ నుంచి వెళ్లిపోయారని క్రిష్ తెలి పా రు. కాగా బిజెపి నేత కుమారుడైన వివేకానంద రాడిసన్ హోటల్లో డ్రెస్ పార్టీ ఇచ్చారు. డ్రగ్స్ పార్టీ ఇస్తు న్నారని తెలుసుకున్న పోలీసులు హోటల్ పై దాడి చేశారు.
ఈ దాడిలో టక్స్ ను స్వాధీనం చేసు కోవ డమే కాకుండా కొంతమంది నాదిలోకి తీసుకున్నారు. కేసు వి చారణ లో భాగంగా కొందరు ప్రముఖు లు ఒక్కొక్కరిగా బయట పడుతున్నారు.