AP Deputy CM : డిప్యూటీ సీఎం అంజాద్ భాష ఇల్లు ముట్టడి..

AP Deputy CM

AP Deputy CM

AP Deputy CM  : దగా డీఎస్సీ వద్దు, మెగా డీఎస్సీ కావాలని డిప్యూటీ సీఎం అంజాద్ భాష ఇల్లు ను విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రుల ఇల్లు ముట్టడిలో భాగంగా విద్యార్థి నాయకులు అక్కడికి చేరుకొని నిరసన చేపట్టారు. అంజాద్ బాషా డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో భారీగా పోలీసులు ముందస్తుగా అక్కడికి చేరుకొని ముట్టడించేందుకు వెళ్తున్న యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యుఐ విద్యార్థి నాయకులను అడ్డుకొని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలిం చారు.  ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఓట్ల కోసం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గడచిన ఐదేళ్లలో ఎందుకు డిఎస్సీ విడుదల చేయలేదని విద్యార్థి సంఘం.
TAGS