JAISW News Telugu

Daily horoscope:నేటి రాశి ఫలాలు..12 రాశుల ఫలితాలు ఇలా..

Daily horoscope:డిసెంబర్ 25 సోమ‌వారం 12 రాశుల ఫలితాలు ఇలా ఉన్నాయి. ఈ రోజు ఏ రాశి వారికి అద్భుతంగా ఉండ‌బోతోంది.. ఏ రాశి వారు ఎలాంటి జాగ్ర‌త్త‌లు పాటించాలి. ఏ రాశి వారు ఏం చేస్తే వారికి క‌లిసి వ‌స్తుంది. ఏ రాశివారు ఇష్ట‌దైవారాధ‌న చేస్తే ఎలాంటి శుభాలు క‌లుగుతాయి వంటి వివ‌రాలు ఈ రోజు రాశి ఫ‌లాల్లో తెలుసుకుందాం.

కీల‌క వ్య‌వ‌హారాల్లో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. అధికారులు మీ ప‌నితీరుతో సంతృప్తి ప‌డ‌క‌పోవ‌చ్చు. అస్థిర నిర్ణ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. క‌లహాల‌కు దూరంగా ఉండాలి. న‌వ‌గ్ర‌హ శ్లోకాలు చ‌ద‌వాలి.

శుభ‌కాలం న‌డుస్తోంది. అనుకున్న ప‌ని స‌కాలంలో పూర్తి చేస్తారు. అవ‌స‌రానికి డ‌బ్బు చేతికి అందుతుంది. ధార్మిక సేవా కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటారు. స్థిరాస్థి కొనుగోళ్లు లాభదాయ‌కంగా ఉంటాయి. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. శ‌ని శ్లోకం చ‌దివితే మంచిది.

స‌మ‌యానుకూలంగా ముందుకు సాగండి. ప‌నుల‌కు ఆటంకాలు క‌లుగ‌కుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధ‌న‌లాభ సూచితం. మాన‌సిక ప్ర‌శాంత‌త‌కై శ్రీ‌ల‌క్ష్మీదేవి సంద‌ర్శ‌నం ఉత్త‌మం.

శుభ‌కాలం. ఆధ్యాత్మ‌క కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటారు. సొంతింటి వ్య‌వ‌హారాల‌లో ముంద‌డుగు ప‌డుతుంది. బంధు, మిత్రుల‌ను క‌లుస్తారు. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. ఆదిత్య హృద‌య స్త్రోత్రం ప‌ఠించ‌డం మంచిది.

త‌ల‌పెట్టిన ప‌నులు శీఘ్ర‌విజ‌యాన్నిస్తాయి. బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌ర్తిస్తారు. అర్థ‌లాభం ఉంది. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. లింగాష్ట‌కం చ‌ద‌వాలి.

చేప‌ట్టిన ప‌నులు విజ‌య‌వంతంగా పూర్త‌వుతాయి. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. మీ స్వ‌ధ‌ర్మం మిమ్మ‌ల్ని కాపాడుతుంది. సూర్యాష్ట‌కం ప‌ఠిస్తే శుభాలు క‌లుగుతాయి.

స్థిర సంక‌త్పాలు నెర‌వేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదుర‌వ‌కుండా చూసుకోవాలి. ఉత్సాహంగా ప‌ని చేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు చేస్తారు. దుర్గాధ్యానం వ‌ల్ల మేలు జ‌రుగుతుంది.

మీ ప‌ని తీరుకు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. అల‌స‌ట పెరుగుతుంది. ముఖ్య‌మైన విష‌యాల‌కు సంబంధించి పెద్ద‌ల స‌ల‌హాలు మేలు చేస్తాయి. మీరు ఎప్ప‌టి నుంచో చేయాల‌నుకుంటున్న ఒక ముఖ్య‌మైన ప‌నిని విజ‌య‌వంతంగా పూర్తి చేస్తారు. మ‌హాల‌క్ష్మి ల‌ష్టోత్త‌రం చ‌దివితే మంచిది.

మాన‌సికంగా దృఢంగా ఉంటారు. అవ‌స‌రానికి త‌గిన సాయం అందుతుంది. విరోధుల‌ను త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌వ‌ద్దు. హ‌నుమాన్ చాలిసా ప‌ఠించాలి.

దైవ‌బ‌లంతో ప‌నులు పూర్తి చేస్తారు. సుఖ సౌఖ్యాలున్నాయి. ఒక ముఖ్య‌మైన విష‌య‌మై పెద్ద‌ల‌ను క‌లుస్తారు. ఫ‌లితం మీకు అనుకూలంగా వ‌స్తుంది. మిత్రుల స‌హ‌కారం ఉంటుంది. శ‌ని ధ్యానం శుభ‌దాయ‌కం.

ఏ ప‌నిని మొద‌లు పెట్టినా సులువుగా పూర్తి చేయ‌గ‌లుగుతారు. అధికారుల స‌హాయ స‌హ‌కారాలు ఉంటాయి. కుటుంబ స‌భ్యుల‌తో సంతోషాన్ని పంచుకుంటారు. సూర్య ఆరాధాన శుభ‌దాయ‌కం.

ఒక వ్య‌వ‌హారంలో మీకు పెద్ద‌ల ఆశీస్సులు ఉంటాయి. ఒక శుభ‌వార్త మీకు మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను క‌లిగిస్తుంది. ఒక వ్య‌వ‌హారంలో మీ ప‌నితీరును అధికారులు మెచ్చుకుంటారు. బంధువుల స‌హ‌కారం ఉంటుంది. హ‌నుమాన్ చాలిసా ప‌ఠించ‌డం వ‌ల‌న మంచి ఫ‌లితాలు పొంద‌గ‌లుగుతారు.

Exit mobile version