Daily horoscope:నేటి రాశి ఫలాలు..12 రాశుల ఫలితాలు ఇలా..
Daily horoscope:డిసెంబర్ 24 ఆదివారం 12 రాశుల ఫతితాలు ఎలా ఉన్నాయి. ఏ రాశి వారికి ఈ రోజు బాగా కలిసి వస్తుంది. ఏ రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ రాశి వారు తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే ఎలాంటి శుభాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఏ రాశి వారికి కలిసి వస్తుంది. మంచి కాలం ఏ రాశి వారికి నడుస్కతోంది వంటి విషయాలు ఈ రోజు రాశి ఫలాల్లో తెలుసుకుందాం.
చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు. ధనవ్యయం. కుటుంబ సభ్యుఏలతో స్వల్ప వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు, ప్రయాణాలు, వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.
నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. వస్తు లాభాలు, వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. దైవదర్శనాలు.
వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబ సభ్యులతో విభేదాలు, ఆరోగ్యభంగం. ఆధ్యాత్మిక చింతన, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులకు శ్రమ తప్పదు.
మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండిబాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అభివృద్ది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
పనులలో విజయం శుభకార్యాలలో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభిస్తాయి.
కొన్ని పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు, అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు, దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.
ఉద్యోగ ఫలితాలు శుభప్రదం. స్థిరత్వం ఏర్పడుతుంది. నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. అధికార యోగం ఉంది. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్నిస్తాయి. దేనికీ వెనుకడుగు వేయవద్దు. వ్యాపారంలో కలిసి వస్తుంది. కొన్ని సమస్యలు తొలగుతాయి. ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు. ఖర్చులు తగ్గించాలి. ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచిది.
కార్యజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాత మిత్రుల నుంచి ఆహ్వానాలు, విందు వినోదాలు. వాహన యోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.
కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలు అవుతాయి. అంచనాలు నిజం కాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వృథా ఖర్చులు అధికమవుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు, దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడి మొదలవుతుంది.
పనుల్లో ఆటంకాలు, వ్యయప్రయాసలు. ఆర్థిక ఇబ్బందులు, కొత్త రుణాలు చేస్తారు. అనారోగ్యం, వ్యాపారాలలో గందరగోళం. ఆలయదర్శనాలు చేస్తారు.
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆస్తి లాభం, విందు, వినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం ఉంటుంది.