Today horoscope:నేటి రాశి ఫలాలు..12 రాశుల ఫలితాలు ఇలా..
Today (13/12/2023)horoscope:డిసెంబర్ 13…ఈ రోజు పన్నెండు రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి? ఏ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి?..ఎవరి రాశి మంచి ఫలితాలని అందిస్తుంది?..ఎలాంటి పరిహారాలు చేస్తే శుభాలు కలుగుతాయి వంటి విరాలు తెలుసుకుందాం.
కీలక నిర్ణయాల విషయంలో కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది.మనో ధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. ఇబ్బంది పెట్టేవారిని పట్టించుకోకుండా మీ పని యీరు చేసుకుపోతే ఇబ్బందులు ఉండవు. గణపతి ఆరాధిస్తే ఆటంకాలు తొలుగుతాయి.
మీ మీ రంగాల్లో పని భారం పెరుగుతుంది. ఒత్తిడిని జయించే విధంగా ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల మాటకు ఎదురెళ్లకుండా ఉండటం మంచిది. బంధు, మిత్రుల సహకారం ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదవాలి.
మనోధైర్యం సదా కాపాడుతుంది. ఇంట్లో శుభకార్య ప్రసక్తి వస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేయండి. శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం ఉత్తమం.
శుభకాలం. బుద్ధి బలాన్నే పెట్టుబడిగా లాభాలను అందుకుంటారు. బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. కలహాలకు దూరంగా ఉండండి. శ్రీదత్తాత్రేయ స్వామి వారి దర్శనం వల్ల మంచి జరుగుతుంది.
సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. ఆలోచించి ఖర్చు పెట్టాలి. సూర్యనారాయణ మూర్తిని ఆరాధించడం వల్ల మంచి జరుగుతుంది.
ధర్మసిద్ధి ఉంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అర్థలాభం కలదు. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు. దుర్గాపస్త్రోత్రం చదవాలి.
ప్రారంభించిన పనిలో ఉత్సాహంగా పనిచేస్తే అనుకున్నది దక్కుతుంది. కుటుంబంలో సభ్యుల సహకారం ఉంటుంది. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ఆదిత్య హృదయం చదివితే బాగుంటుంది.
ఒక శుభవార్త వింటారు. ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి కీలక విషయాల గురించి చర్చిస్తారు. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ శుభప్రదం.
ధర్మసిద్ధి ఉంది. ఏ పని తలపెట్టినా ఇట్టే పూర్తవుతుంది. కొన్ని కీలక వ్యవహారాలను కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. శ్రీప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.
శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శని ధ్యానం చేయాలి.
ప్రారంభించిన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంటుంది. మితంగా ఖర్చు చేయాలి. శ్రమ కాస్త పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండాలి. శ్రీసాయి నామాన్ని స్మరించండి.
శుభకాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు, మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారస్తవం చదవాలి.