Australia : ఆస్ట్రేలియాలో శరణార్థుల జులుం.. వైరల్ వీడియో..

Australia-Viral Video

Australia-Viral Video

Australia-Viral Video : కొన్ని దేశాల ముస్లింలు ఇతర దేశాల్లో ఉంటూ అక్కడి పౌరులపై జులుం చెలాయిస్తుంటారు. ధనిక దేశాలైన అరబ్ కంట్రీస్ ను పక్కన పెడితే పాకిస్తాన్, పాలస్తీనా, బంగ్లాదేశ్ తదితర బీద దేశాల్లో ఉన్న ముస్లింలకు వలసలే జీవనాధారం. ఇతర దేశాలకు వలస వెళ్లిన సమయంలో అక్కడ ఉపాధి సంపాదించుకొని ఆనందంగా జీవించాలే కానీ స్థానిక పౌరుల పైనే జులుం చలాయించడం పరిపాటిగా మారుతోంది. వలస ముస్లింలు స్థానిక పౌరులపై జులం చలాయించడంపై ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో ఒక ముస్లిం శరనార్థిగా (వలస) ఆస్ట్రేలియాకు వచ్చాడు. అక్కడికి ఒక టీవీ ఛానల్ వాళ్లు వచ్చారు. మీరు ఏ కంట్రీ నుంచి వచ్చారని ప్రశ్నించారు. దీంతో సదరు వ్యక్తి నీకెందుకు, నీకు ఏం అవసరం అంటూ స్థానిక టీవీ ఛానల్ పై విరుచుకుపడ్డాడు. దాదాపు దాడి చేసేంత పని చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో అందరూ మండిపడుతున్నారు. పోస్ట్ చేసిన వ్యక్తి ఇలా కామెంట్ రాశాడు.

‘ఇది ఆస్ట్రేలియాలో జరిగిన సన్నివేశం. ఈ రోజు నేను టార్గెట్, రేపు మీరు టార్గెట్. ఏం జరుగుతోంది? ప్రపంచ వ్యాప్తంగా అదే విషయం. వారు ముస్లిమేతర దేశాలకు ఒక్కొక్కటిగా వలసపోతారు.. శరణార్థులుగా అన్ని ప్రయోజనాలను పొందుతారు, ఆ తర్వాత దేశ పౌరులుగా మారి ఓటు హక్కును పొందుతారు. ముస్లిం ఓట్లను పొందేందుకు ఆ దేశ రాజకీయ నాయకులు వారికి వ్యతిరేకంగా ఏమీ చేయరు. అన్ని చోట్లా ముస్లిం ఓట్లు ముఖ్యం’ అని రాశాడు.

ఇది ఇతర దేశాలకు ఏమోగానీ భారత్ కు ఎక్కువగా వర్తిస్తుంది. పొరుగున ఉన్న బంగ్లాదేశీయుల నుంచి పాకిస్తాన్ నుంచి చాలా మంది భారత్ లోకి వచ్చారు. వారి ఓట్ల కోసం కొన్ని రాజకీయ పార్టీలు వారికి కొమ్ము కాస్తున్నాయి. దీంతో అల్లర్లు, మత కల్లోలాలు చెలరేగుతున్నాయి.

TAGS