YCP MLCs : వైసీపీని వీడిన ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, వంశీకృష్ణకు శాసనమండలి చైర్మన్ కొయ్యే మోసే న్రాజు నోటీసు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోరాదో తెలపాలని స్పష్టం చేశారు. ఈ నెల ఐదో తేదీన జరిపే తుది విచార ణకు హాజరు కావాలని వీరిద్దరినీ కోరారు.
ఇటీవల ఎనిమిది మంది తెలుగుదేశం, వైసీపీ ఎమ్మెల్యేలపై సభాపతి తమ్మినేని సీతారాం వేటు వేశారు. ఇప్పుడు ఎమ్మెల్పీలు ఇద్దరిపైనా అనర్హత వేటు వేయడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్త మవుతోంది. ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య టీడీ పీ లోనూ .. వంశీకృష్ణ జనసేనలోనూ చేరిన విషయం తెలిసిందే.