Student visas : అమెరికా స్టూడెంట్ వీసాలపై ఆందోళన – తెలుగు స్టూడెంట్స్ తల్లిదండ్రులకు హెచ్చరిక!
Student visas : ఇటీవల కాలంలో అమెరికాలోని విదేశీ విద్యార్థుల స్టూడెంట్ వీసాలపై సమస్యలు పెరుగుతున్నాయి. చిన్న చిన్న కారణాలతో వీసాలు రద్దవుతూ, వందలాది మంది విద్యార్థులు డిపోర్ట్ అవుతున్నారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఈ పరిణామాలతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే, వారి పిల్లల స్టూడెంట్ వీసాలు క్షణాల్లో రద్దు కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తప్పుడు డాక్యుమెంట్లు, ఆర్థిక మద్దతుపై స్పష్టత లేకపోవడం వంటి అంశాలే ఎక్కువగా కారణమవుతున్నాయి.