JAISW News Telugu

Online Betting : ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సీఎం సంచలన నిర్ణయం

Online Betting

Online Betting

Online Betting : ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసులకు నేరాల నియంత్రణకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సూచించారు. నేరాలు అదుపులో లేకపోతే ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం తగ్గుతుందని ఆయన అన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌ను అరికట్టడానికి ప్రత్యేక చట్టం తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు. నేరస్థులు తెలివిగా సాక్ష్యాలను మాయం చేస్తారని, వైఎస్ వివేకా హత్య కేసును ఉదాహరణగా పేర్కొన్నారు. ఫోరెన్సిక్ ఆధారాల సేకరణలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Exit mobile version