baldness : బస్సు కూడా లేని ఈ చిన్న పల్లెటూరిలో వేల సంఖ్యలో జనాలు ఇంతలా క్యూ కట్టారు ఎందుకని ఆశ్చర్యపోతున్నారా.. అందుకు కారణం ఇతడే ప్రముఖ సిద్ధవైద్యుడు అరుణాయర్. ఇతరు కుందేలు రక్తంతో తయారు చేసిన హెయిర్ ఆయిల్ వాడి కొన్ని లక్షల మంది ఇతడి అభిమానులుగా మారిపోయారు. మొదట్లో ఈ రాబిట్ బ్లడ్ ఆయిల్ గురించి ఎవరికీ దీని ద్వారా వచ్చే అద్భుతమైన రిజల్ట్స్ చూసి సింగంపేట అనే చిన్న పల్లెటూరుకు రోజుకు రెండు నుంచి ఐదు వేల మంది క్యూ కడుతున్నారు. ఈ రాబిట్ బ్లడ్ హెయిర్ ఆయిల్ కోసం వస్తున్నారు. దీనిని బట్టే దీని రిజల్ట్స్ ఎలా ఉంటుందో అర్థం అయిపోతుంది. ఒక్కో బాటిల్ తయారు చేయడానికి 30రోజులు సమయం పడుతుందట. ఒక్క సారి వాడితే ఎలాంటి ఆపరేషన్లు, ఇంజెక్షన్లు అవసరం లేకుండా 100శాతం రిజల్ట్స్ కనిపిస్తాయట. దీనికి ఇంత క్రేజ్ అని చెబుతున్నారు. దీనిని కొనుగోలు చేయడానికి దేశవిదేశాలనుంచి కూడా తరలివస్తారట. గవర్నమెంట్ నుంచి కూడా పలు గుర్తింపులు ఈ ఆయిల్ కు వచ్చాయట.