War-2 : బాక్సాఫీస్ యుద్ధం: ‘వార్-2’ vs ‘కూలీ’
War-2 : ఈ ఆగస్టు 14న సౌత్ ఇండియన్ బాక్సాఫీస్ మీద బలమైన తాకిడి ఉండబోతోంది. రజినీకాంత్ నటిస్తున్న ‘కూలీ’, మరోవైపు హృతిక్ రోషన్–ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ‘వార్-2’ విడుదల కానున్నాయి. ‘వార్-2’ బాలీవుడ్ డైరెక్టర్ డైరెక్షన్ కావడం, NTRకు ఇది సోలో ఫిల్మ్ కాకపోవడంతో కొంతవరకు హైప్ తగ్గిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ‘కూలీ’ చిత్రానికి రజినీ, నాగార్జున, లోకేశ్ కనగరాజ్ వంటి పెద్దపేరు కలిసివస్తుండటంతో ఎక్కువ అంచనాలు ఉన్నాయి.