
YCP leaders
YCP leaders : ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరినవారిలో ఇద్దరు నేతలు మాత్రమే చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. కొలుసు పార్థసారథి (నూజివీడు), ఆనం రామనారాయణరెడ్డి (ఆత్మకూరు) మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు.
కాాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (నెల్లూరు రూరల్), వసంత వెంకటకృష్ణప్రసాద్ (మైలవరం), కోనేటి ఆదిమూలం (సత్యవేడు), గుమ్మనూరి జయరాం (గుంతకల్లు)లకు అవకాశం దక్కలేదు.