YCP : ఏపీలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. నేడు విజయనగరంలో వైసీపీకి ఊ హించని షాక్ తగిలింది. వైసీపీకి చెందిన సుమారు ఎనిమిది వేల మందితో వైసీపీ కీలక నేతలు టీడీపీ లో చేరారు.
వైసీపీ నేతలు పిళ్లా విజయ్ కుమార్ , అవనాపు విజయ్ , గాడు అప్పారావు వర్గీయులు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిర సన జెండా ఎత్తారు. నగరంలో తమ అనుచ రుల తో భారీ ర్యాలీ నిర్వహించారు. అనం తరం వారం తా టీడీపీలో చేరారు. విజయనగరం, పార్వతీపు రం జిల్లాల టీడీపీ బీసీ నేతలు వైసీపీలోకి ఆహ్వా నించారు.