JAISW News Telugu

Poonam Bajwa : పూనమ్ బాడీపై అవి ఉన్నాయా? అని ప్రశ్నించిన నెటిజన్.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన హీరోయిన్..

Poonam Bajwa

Poonam Bajwa

Poonam Bajwa : ‘మొదటి సినిమా’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముద్దగుమ్మ పూనమ్ బాజ్వా. ఆ తర్వాత పరుగులో ఐకాన్ స్టార్ తో కలిసి నటించింది. ఈ మూవీ తర్వాత చాలా మందికి కలల రాణిగా మారిపోయింది. అంత క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ అప్పుడప్పుడు అందాలను కూడా ఆరబోస్తుంది.

పరుగు తర్వాత బాస్ లో నటించింది. ఇందులో నయనతార లీడ్ రోల్ చేసినా.. పూనమ్ కూడా మంచి పాత్రనే దక్కింది. ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. కళావతి2, ఎన్టీఆర్: కథానాయకుడులో కనిపించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఈమె అందానికి టాలీవుడ్ ఫిదా అయినా ప్రాజెక్టులు మాత్రం దక్కడం లేదు. ఆమె సినిమాలకు దూరం అయినప్పటికీ.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారు.

సోషల్ మీడియా వేదికగా ఆమె తన ఫాలోవర్స్ తో చాలా విషయాలు షేర్ చేసుకుంటుంది. వీటితో పాటు హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారులో హీటు పుట్టిస్తోంది. కొంత కాలంగా తన ఫొటోలతో ఇన్ స్టాను హీటెక్కిస్తోంది. గ్లామర్ షో ఇస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. పరువాల విందుతో పిచ్చెక్కిస్తుంది. 38 ఏండ్ల పడిలో కూడా 16 ఏండ్ల పడుచు పిల్లలా కనిపిస్తూ.. కవ్విస్తోంది.

తాజాగా ఇన్ స్టా వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో బికినీ వేసుకొని రెచ్చిపోయింది. అందులో పూనమ్ చాలా అందంగా కనిపిస్తుంది. ఈ ఫొటోలు షేర్ చేసిన కాసేపట్లోనే నెటిజన్లు, ఫాలోవర్స్ లైకులు, కామెంట్లు చేస్తున్నారు.

అందులో ఒక నెటిజన్.. ఆమెను ఒక ప్రశ్న అడిగాడు. దీనిపై స్పందించిన పూనమ్ దిమ్మ తిరిగే సమాధానం చెప్పింది. రీసెంట్ గా తన ఇన్ స్టాలో Ask Me సెషన్ నిర్వహించింది. ఇందులో తన కెరీర్, రాబోయే ప్రాజెక్టులు, తదితర విషయాల గురించి వివరించింది. ఒక తుంటరి నెటిజన్ ‘నీ బాడీపై ఏవైనా సాగిన మచ్చలు లేదా గీతలు ఉన్నాయా’ అని అడిగాడు.

దీంతో ఆమె కూడా ఊహించని విధంగా సమాధానం చెప్పింది. తన బికినీ ఫొటోను షేర్ చేసి తనకు ఎలాంటి మచ్చలు కానీ, సాగిన గీతలు కానీ లేవని చెప్పింది. కొన్ని భాగాలలో ఫ్యాట్ తప్ప ఏదీ లేదని చెప్పింది.

పూనమ్ గతేడాది పథాన్ పోతం నూట్టండు, మీ హూమ్ మూసా అనే మలయాళ చిత్రాలతో పాటు గురుమూర్తి అనే తమిళ సినిమాలో కనిపించింది. ఇప్పుడు సౌత్ మూవీల్లో నటించేందుకు రెడీ అవుతుంది. తెలుగులోకి కూడా వచ్చేందుకు తెగ ట్రై చేస్తోంది.

Exit mobile version