SRH ఓటమికి కారణాలు ఇవేనా?

SRH

SRH

SRH : సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఇటీవల వరుస ఓటములతో నిరాశపరుస్తోంది. దీనికి ప్రధాన కారణాలు బ్యాటర్లు పిచ్‌ను పట్టించుకోకుండా దూకుడుగా ఆడటం, గతంలో రాణించిన బౌలర్లు భువనేశ్వర్, నటరాజన్, షమీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడం. అలాగే, కమిన్స్ భారీగా పరుగులు ఇవ్వడం, వికెట్లు తీసే స్పిన్నర్లు జట్టులో లేకపోవడం కూడా ప్రతికూలంగా మారింది. మంచి స్పిన్నర్లు జంపా, రాహుల్ చాహర్‌ను తీసుకోకపోవడం, 300 పరుగులు చేయాలనే అతి నమ్మకం కూడా జట్టును దెబ్బతీస్తున్నాయి.

TAGS