Heroes wives : ఈ స్టార్ హీరోల కంటే వాళ్ల భార్యల వయసు ఎక్కువట? అదే సుఖ సంసారానికి దారి

Heroes wives

Heroes wives

Heroes wives : సినీ ఇండస్ట్రీలో ప్రేమలు పుడుతుంటాయి.. పెళ్లితో ఏకమవుతుంటాయి.. అంతే వేగంగా మనస్పర్ధలతో దూరమవుతుంటారు. ఇదంతా చాలా కామన్ వ్యవహారంగా మారిపోయింది. సమంత-నాగచైతన్య విడాకులు సహా సెలబ్రెటీల్లో ఈ విడాకుల తంతు పెరిగిపోతోంది. అయితే వయసు ఎక్కువ ఉన్న హీరోయిన్లను పెళ్లి చేసుకున్న హీరోల సంసారాలు పదికాలాల పాటు కొనసాగుతున్నాయి. ఆ కోవలో మొదట మహేష్ బాబు తన కంటే వయసు 3 ఏళ్లు పెద్ద అయిన నమ్రతతో ప్రేమ పెళ్లి చేసుకొని ఇప్పుడు సుఖంగా ఉంటున్నారు. ఇక తన కంటే 5 ఏళ్లు పెద్దదైన కత్రినా కైఫ్ తో విక్కీ పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యాడు. ఇక తనకంటే 10 ఏళ్లు చిన్నోడు అయిన నిక్ ను పెళ్లి చేసుకొని హాయిగా ఉంటోంది ప్రియాంక చోప్రా.. ఇక తాజాగా అక్కినేని అఖిల్ తనకంటే 9 ఏళ్లు పెద్దది అయిన జైనబ్ ను పెళ్లాడబోతున్నాడని.. ఈ ప్రేమ పెళ్లి కూడా కలకాలం నిలిచి ఉంటుందని అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Crazy Buff (@thecrazybuff)

TAGS