JAISW News Telugu

Anushka Dress Cost : న్యూజిలాండ్ vs ఇండియా సెమీస్ మ్యాచ్ లో అనుష్క వేసుకున్న ఆ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?

Anushka Dress Cost

Anushka Dress Cost

Anushka Dress Cost : బాలీవుడ్ నటి అనుష్క, క్రికెటర్ విరాట్ కోహ్లి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వారికి ఓ కుమార్తె ఉంది. అనుష్క మ్యాచ్ లు చూసేందుకు వెళ్తుంది. ఈనేపథ్యంలో భారత్, న్యూజిలాండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ కు హాజరయింది. అందరి చూపులను ఆకర్షించింది. స్టేడియంలో కేరింతలు కొడుతూ మన ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతుంది. విరాట్ బ్యాటింగ్ ను ఆస్వాదిస్తుంది.

అనుష్క శర్మ వేసుకున్న డ్రెస్ అందరిని ఆకర్షించింది. ఆమె వేసుకున్న డ్రెస్ ఖరీదు తెలిస్తే ఆశ్చర్యమే. నియాన్, బ్లాక్ అండ్ వైట్ కలర్ డ్రెస్ ప్రేక్షకులకు ఎంతో నచ్చింది. ఆమె ధరించిన భారీ చొక్కా ధర రూ. 19,500, బాటమ్ వేర్ కు రూ. 27,500. ఆమె ధరించిన దుస్తుల ధర ఇంత భారీగా ఉండటంతో ఆకర్షణీయంగా కనిపించడం సాధారణమే.

ఆమె వస్త్ర ధారణ చూస్తే మళ్లీ గర్భవతి కావచ్చని అనుకుంటున్నారు. రెండో బిడ్డ కోసం వారు ప్రయత్నిస్తున్నారు. ఆమె వేసుకున్న స్టైల్ చూస్తే ఆమె ప్రెగ్నెన్సీ అని నిర్ధారించుకుంటున్నారు. అనుష్క శర్మ శరీర కదలికలు కూడా ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇలా అనుష్క శర్మ స్టేడియంలో కదలిన తీరు ఇప్పుడు అందరిలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

అనుష్క స్టేడియంలో సందడి చేస్తూ కనిపించింది. విరాట్ సెంచరీ పూర్తి చేయగానే ముద్దుల వర్షం కురిపించింది. విరాట్ భార్య ముందు సెంచరీ చేయడంతో మురిసిపోయింది. ఇలా అప్పుడప్పుడు స్టేడియానికి వెళ్లి ప్రోత్సహించడం చేస్తుంటుంది. సెమీఫైనల్ మ్యాచ్ లో రికార్డుల వరద పారడంతో అనుష్కతో పాటు ప్రేక్షకులు కూడా మురిసిపోయారు.

Exit mobile version