TDP leader Rasalilalu : మరో టీడీపీ నేత రాసలీలలు లీక్.. ఆధారాలతో దొరికిపోయిన నేత

TDP leader Rasalilalu
TDP leader Rasalilalu Leaked : ఏపీలో టీడీపీ నేతలు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గత నెలలో తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదమూలం ఎపిసోడ్ సంచలనం రేపగా, తాజాగా మరో టీడీపీ నేత, మంత్రిగారి అనుచరుడి వీడియో వైరలవుతోంది. సదరు నేత ఓ యువతితో ఏకాంతంగా గడిపిన వీడియో ఇప్పుడు సంచలనం రేపుతోంది.
అన్నమయ్య జిల్లాలోని రాయచోటికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం టీడీపీ పరిశీలకుడిగా ఉన్న గాజుల ఖాదర్ బాషా యువతితో ఏకాంతంగా ఉన్న వీడియో వైరలవుతోంది. పింఛన్, ఇంటి స్థలం పేరు చెప్పి ఖాదర్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపిస్తున్నారు. అయితే ఖాదర్ భాషా రాసలీలల వ్యవహారం టీడీపీ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలల వీడియోలు లీక్ కావడంతో అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరి ఖాధర్ భాషా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.