MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ – 23వ తేదీ వరకు కవితకు జుడీషియల్ కస్టడీ

MLC Kavitha
MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఆమెకు ఈ నెల 23 వరకు జుడీషియల్ కస్టడీ విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది.
ఈ రోజుతో ఆమె సీబీఐ కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను కోర్టులో హాజరుపర్చారు. జడ్జి జుడీషియల్ కస్టడీ విధిస్తూ తీర్పును ఇవ్వడంతో ఆమెను తిహార్ జైలుకు తరలించనున్నారు.