Anasuya Hungama : వెరైటీ బ్లౌస్ లో అందాలు దాయలేక ఇబ్బంది పడ్డ అనసూయ.. కుర్రాళ్ల ఫోకస్ అక్కడే..!

Anasuya Hungama in Rayachoti
Anasuya Hungama in Rachoti : అనసూయ.. ఇప్పుడు కుర్రాళ్లను ఉడికించడమే పనిగా పెట్టుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న హాట్ బ్యూటీ. మొన్నటి వరకు బుల్లితెర మీద తన అందాలతో ప్రేక్షకులను కట్టి పడేసింది. బుల్లితెరపై కూడా అందాలను ఆరబోయొచ్చు అని చూపించిన మొట్ట మొదటి యాంకర్ ఆమెనే కావడం ఇక్కడ అందరూ గ్రహించదగ్గ విషయం.
ఇక అనసూయ మాత్రం బుల్లితెరపై ఇన్ని రోజులు ఊపేసి.. ఇప్పుడు మాత్రం వెండితెరపై తన నటనా సామర్థ్యాన్ని చూపిస్తోంది. అంతే కాకుండా విలన్ పాత్రలకు కూడా తాను సరిగ్గా సరిపోతానంటూ పుష్ప మూవీతో నిరూపించింది. అప్పటి నుంచి వరుసగా ఆమెకు పెద్ద సినిమాల్లో బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయి. దాంతో ఆమె కూడా మరింత రెచ్చిపోవడం స్టార్ట్ చేసింది.

Anasuya
ఇక వస్తున్న క్రేజ్ తో ఆమె షాపింగ్ మాల్స్ ను ఓపెన్ చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా రాయచోటికి వెళ్లింది. అక్కడ ఓ షాపింగ్ మాల్ ను ఓపెన్ చేసింది. అయితే ఆమెను చూసేందుకు అక్కడకు భారీగా ఆమె అభిమానులు వచ్చి చేరుకున్నారు. ఇక అనసూయ కూడా తన డీప్ అందాలు మొత్తం కనిపించేలా బ్లౌస్ వేసుకుంది.
అది కాస్త వెరైటీగా చాలా బోల్డ్ గా ఉంది. అందులో ఆమె ఎద అందాలు బాగానే కనిపిస్తున్నాయి. దాంతో ఆమె తన అందాలు కనిపించకుండా ఏదో మేనేజ్ చేయాలనుకున్నా కుదరలేదు. దాంతో కెమెరాల కళ్లు మొత్తం అక్కడే పడ్డాయి. అనసూయ తన అందాలు కినపించకుండా దాయలేక చూపించలేక చాలానే ఇబ్బందులు పడింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి.