PDSU demands : అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాలి: పీడీఎస్.యూ డిమాండ్

PDSU demands Allu Arjun Arrest
PDSU demands : ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ను అరెస్టు చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ (పీడీఎస్యూ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రస్తుతం థియేటర్లలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యం వల్ల రేవతి అనే మహిళ చనిపోగా, ఆమె కొడుకు చావు బతుకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.దీనికి కారణమైన అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాలని పీడీఎస్.యూ డిమాండ్ చేసింది.
View this post on Instagram