Telangana : తెలంగాణలో ఆల్ టైం రికార్డ్

Telangana

Telangana

Telangana : తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అత్యధిక స్థాయికి చేరుకుంది. నిన్న సాయంత్రం మొదటిసారిగా 17,162 మెగావాట్ల గరిష్ఠ స్థాయికి చేరుకుందని అధికారులు తెలిపారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇదివరకే స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏసీలు, కూలర్ల వాడకం పెరగడం వల్ల విద్యుత్ వినియోగం పెరిగిందని అధికారులు చెబుతున్నారు.

TAGS