
women over 30
women over 30 : 30 ఏళ్లు దాటిన తర్వాత మహిళల ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఇంటిపనులు, ఉద్యోగం రెండింటినీ సమతుల్యంగా నిర్వహించే మహిళలకు ఆరోగ్యపరంగా కొంత ప్రభావం పడే అవకాశం ఉంటుంది. వైద్యుల సూచనలు ప్రకారం:
గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ (HPV టెస్ట్) చేయించుకోవాలి
రొమ్ము క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవడం ఎంతో అవసరం
బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ టెస్టులు చేయించుకోవాలి
ఈ పరీక్షల ద్వారా ఏదైనా ఆరోగ్య సమస్య ముందుగానే గుర్తించగలగడం వల్ల చికిత్స త్వరగా ప్రారంభించి కోలుకునే అవకాశం ఉంటుంది.