CM Jagan Convoy : సిఎం జగన్ కాన్వాయ్ కి అత్యాధునిక సీసీ కెమెరాలు

CM Jagan Convoy
CM Jagan Convoy : సిఎం జగన్ భద్రత విషయంలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. విజయవాడలో రాయి దాడి సంఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సిఎం జగన్ కాన్వాయ్ కి అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
కాన్వాయ్ లో ఉండే వాహనాలన్నింటికీ నలువైపులా కెమెరాలను అమర్చారు. ఇకపై చీమ చిటుక్కుమన్నా సీసీ కెమెరాలు పట్టేసే అవకాశముంది.