Actress Mehreen : ఎద పొంగులు తెరిచిపెట్టేసిన మెహ్రీన్.. చూసి తరించండయ్యా..!
Actress Mehreen : మెహ్రీన్.. ఇప్పుడు చాలా కాలంగా ఇండస్ట్రీలో కనిపించట్లేదు. ఆమెకు అవకాశాలు వచ్చి కూడా చాలా కాలమే అవుతుంది ఆమె ఫ్యాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆమె సినిమల్లో కనిపించి చాలా కాలం అవుతోంది. వాస్తవానికి ఆమె స్టార్ హీరోయిన్ అవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా.. ఆమె ఆ స్థాయికి ఎదగలేక ఇబ్బందులు పడిందని చెప్పుకోవాలి.
గతంలో ఆమె జోరు చూసిన వారంతా కూడా స్టార్ హీరోయిన్ రేంజ్ అని అనుకున్నారు. కానీ అలా జరగకుండా ఆగిపోయింది. పైగా వరసగా హిట్లు కూడా వచ్చాయి ఆమెకు. కానీ ఏం లాభం.. అనుకున్నంత రేంజ్ లో ఆమెకు అవకాశాలు రాలేక.. చివరకు ఆమె అవకాశాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయని చెప్పుకోవాలి. మధ్యలో కొన్ని చిన్న సినిమాల్లో కూడా నటించింది ఈ బ్యూటీ.
ఇక ఎఫ్-3 సినిమా ఆమెకు చివరగా హిట్ ఇచ్చింది. కానీ దాని తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రావట్లేదు. అప్పటి నుంచి ఆమె ఖాళీగానే ఉండిపోతోంది. ఏదైనా ఛాన్స్ వస్తే నటించాలాని ప్రయత్నాలు చేస్తున్నా.. లక్ పెద్దగా కలిసి రావట్లేదు. మరి ఛాన్సులు రాకపోతే అందాలు చూపించి బరితెగించాలని ఆమెకు కూడా బాగానే తెలిసింది.
అందుకే తాజాగా అందాలతో కుర్రాళ్లను తన వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నాలు చేసిందని అనిపిస్తోంది. తాజాగా ఆమె ఎద పొంగులు మొత్తం బయటకు కనిపించేలా బ్రా అందాలతో కుర్రాళ్లకు హీటు ఎక్కించేసింది. ఇందులో ఆమె కొంటె చూపులు.. ఎద సొంపులు మత్తెక్కించేలా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు కొందరు. మరి ఆ ఒంపు, సొంపులను చూసి తరించండి మీరు కూడా.
View this post on Instagram