Narayanamurthy : నటుడు నారాయణమూర్తికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

Narayanamurthy
Narayanamurthy : తెలుగు సినిమా సీనియర్ నటుడు, డైరెక్టర్, నిర్మాత ఆర్ నారాయణమూర్తి అస్వస్థతకు గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఆయనను హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఆర్ నారాయణమూర్తి ప్రస్తుతం డా. బీరప్ప పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది. ఆర్ నారాయణమూర్తి త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.