Attendance : పరీక్షలకు 75% హాజరు తప్పనిసరి!

attendance
CBSE attendance : వచ్చే విద్యా సంవత్సరం నుండి CBSE 12వ తరగతి పరీక్షలకు హాజరు 75% తప్పనిసరి చేసింది. చాలా మంది విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్ కోసం నకిలీ స్కూళ్లలో చేరుతున్నారని గుర్తించినందున ఈ నిర్ణయం తీసుకుంది. తనిఖీల సమయంలో విద్యార్థులు పాఠశాలలో లేకపోతే వారిని పరీక్షకు అనుమతించరు. అలాంటి వారు ఓపెన్ స్కూల్‌లో పరీక్షలు రాయాలని CBSE సూచించింది.