Young Heroine : 4 రోజులు, 3 రాత్రులు.. కోలీవుడ్ యంగ్ హీరోయిన్ తో ఫారిన్ చెక్కేసిన స్టార్ డైరెక్టర్..
Kollywood Young Heroine : సినిమా ఇండస్ట్రీ అంటేనే కమిట్ మెంట్లు తప్పవు. సినీతారలు అందాలు ఆరబోయడమే కాదు ఎఫైర్స్ పెట్టుకోవడంలోనూ ముందుంటారని కొందరిని గమనిస్తే అర్థమవుతుంది. వీటికి ఒప్పుకోని హీరోయిన్లకు అవకాశాలు కూడా ఇవ్వరని అంటుంటారు. సినిమా తారల్లో లవ్ ఎఫైర్స్, బ్రేకప్స్, పెళ్లిళ్లు, డైవోర్స్ కామన్ అని సినీ జనాలే చెబుతుంటారు. మనకూ నిత్యం అది తెలుస్తూనే ఉంటుంది.
సినిమా అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ అన్నింటికీ సిద్ధపడితేనే హీరోయిన్ గా నిలదొక్కుకోగలుగుతారు. అలాంటి వారికే మంచి అవకాశాలు వస్తాయని కూడా అంటుంటారు. దీనికి చాలా మంది హీరోయిన్లు ఓకే అంటారని కూడా చెబుతుంటారు. ఇవన్నీ ఇప్పుడు కామన్ అని.. ముడుచుకుని కూర్చుంటే ఎలా అని కూడా కొందరు హీరోయిన్లు ఓపెన్ గా నే అంటుంటారు. ఇంకొందరు మాత్రం వీటిని ఖండిస్తుంటారు. ఏదేమైనా మిగతా రంగాల్లో కల్లా ఎంటర్ టైన్ మెంట్ ఫీల్డ్ లో ఇలాంటి కొంచెం ఎక్కువే అని చెప్పవచ్చు.
తాజాగా ఇండస్ట్రీలోని ఓ స్టార్ డైరెక్టర్ యంగ్ హీరోయిన్ తో నడుపుతున్న చీకటి బాగోతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. షూటింగ్ లోకేషన్ కోసమని చెప్పి సదరు ముసలి డైరెక్టర్ .. కోలీవుడ్ కుర్ర హీరోయిన్ తో ఫారిన్ చెక్కెశాడట. అక్కడ 4 రోజులు, 3 రాత్రులు ఏకాంతంగా గడుపుతూ తెగ ఎంజాయ్ చేశారట. అయితే ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ కోలీవుడ్ ఇండస్ట్రీలో జోరుగా చర్చించుకుంటున్నారు. ఈ వయసులో ఇలాంటి కోరికలేంట్రా వెధవ అంటూ సదరు డైరెక్టర్ ను నెటిజన్లు ఆడిపోసుకుంటున్నారు.