JAISW News Telugu

14th November Horoscope : నేటి రాశి ఫలాలు

14th November Horoscope

14th November Horoscope

14th November Horoscope : మేష రాశి వారికి మనోధైర్యం కలిగి ఉంటారు. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. ఈశ్వర దర్శనం ఉత్తమ ఫలితాలు కలిగిస్తుంది.

వ్రషభ రాశి వారికి అవసరానికి డబ్బు దొరుకుతుంది. సాయం చేసే వారుంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సూర్యుడిని పూజించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

మిథున రాశి వారికి విందు వినోదాలకు ప్రాధాన్యం ఇస్తారు. మనోధైర్యంతో ముందుకు వెళతారు. ఆర్థిక లాభాలు కలిగేందుకు పరిస్థితులు అనుకూలిస్తాయి. విష్ణు నామం జపించడం మంచిది.

కర్కాటక రాశి వారికి ఉత్సాహంగా ఉంటారు. విజయం కోసం శ్రమిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. సమాచార లోపం లేకుండా చూసుకోవడం మంచిది.

సింహ రాశి వారికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు. ప్రోత్సాహకాలు అందుకుంటారు. వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం శుభకరం.

కన్య రాశి వారికి అధికారుల అండ ఉంటుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. సలహాలు, సూచనలు పాటించాలి. దుర్గా అష్టోత్తర శత నామావళి చదవడం మేలు కలిగిస్తుంది.

తుల రాశి వారికి ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. కొన్ని సంఘటనలు బాధిస్తాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. గణపతి స్తోత్రం చదవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

వ్రశ్చిక రాశి వారికి సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. సానుకూలంగా ముందుకు వెళ్లండి. లక్ష్మీదర్శనం మేలు చేస్తుంది.

ధనస్సు రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇష్టదేవతారాధన చేయడం మంచిది.

మకర రాశి వారికి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త విచారం కలిగిస్తుంది. ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచి చేస్తుంది.

కుంభ రాశి వారికి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. చేపట్టే పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. లక్ష్మీస్తుతి మంచి లాభాలు కలిగిస్తుంది.

మీన రాశి వారికి ఉద్యోగంలో ఆటంకాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. గొడవలకు దూరంగా ఉండండి. ఇష్టదేవతారాధన చేయడం మేలు కలిగిస్తుంది. 

Exit mobile version