JAISW News Telugu

YS Sharmila : నేటి నుంచి వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన..

FacebookXLinkedinWhatsapp

YS Sharmila : నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల జిల్లాల్లో పర్యటించనున్నారు. నేడు బాపట్లలో బహిరంగ సభ లో వైఎస్ షర్మిల పాల్గొని ప్రసంగించనున్నారు. 8 తారీకు ఉదయం తెనాలిలో రచ్చబండ, సాయంత్రం ఉంగుటూరులో సభ నిర్వహిస్తారు.9 తారీకున ఉదయం కొవ్వూరు లో రచ్చ బండ, సాయంత్రం తునిలో బహిరంగ సభ నిర్వహిస్తారు. 10వ తారీకున ఉదయం నర్సీపట్నంలో రచ్చబండ, సాయంత్రం పాడేరులో బహిరంగ సభ నిర్వహిస్తారు .11న నగరిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

Exit mobile version