ఎన్నికలను దృష్టిలో పెట్టుకోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాలకు నూతన ఇన్ చార్జ్ లను నియమిస్తోంది. ఇప్పటికే 5 జాబీతాలు విడుదల చేసిన వైసిపి అధిష్టానం తాజాగా ఆరవ జాబితాను కూడా విడుదల చేసింది. రాష్ట్రంలో మెత్తం నాలుగు ఎంపీ స్థానాలకు,6 అసెంబ్లీ స్థానాలకు ఇన్ చార్జ్ లను నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. నియోజకవర్గాల్లో ఉన్న రాజకీయ సమీకరణాల దృష్ట్య వైసిపి మార్పు చేర్పులు చేపడుతుంది. నియోజకవర్గంలో సర్వే ప్రకారం ఇన్ చార్జ్ ల మార్పు కోనసాతుంది.
రాజమండ్రి ఎంపీ గూడూరి శ్రీనివాస్,
నరసాపురం ఎంపీ. గూడూరి ఉమాబాల
గుంటూరు ఎంపీ.. ఉమ్మారెడ్డి రమణ,
చిత్తూరు… ఎంపీరెడ్డప్ప
గిద్దలూరు..అసెంబ్లీ నాగార్జున రెడ్డి,
నెల్లూరు సిటీ అసెంబ్లీ ఎండీ ఖలీల్
జీడీ నెల్లూరు అసెంబ్లీ కె.నారాయణ స్వామి,
ఎమ్మిగనూరు..అసెంబ్లీ.. బుట్టారేణుక
మైలవరం..ఎఅసెంబ్లీతిరుపతి రావు,
మార్కాపురం. అసెంబ్లీ.. రాంబాబు